VIDEO: ఆలయంలో ఘనంగా జ్వాలాతోరణం
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి జ్వాలా తోరణాన్ని ఆలయ అర్చకులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం కార్తీకపౌర్ణమి రోజున జ్వాలా తోరణోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాతిగా వస్తుంది. రెండు కర్రలు నిలువుగా ఓ కర్రను వాటికి అడ్డంగా పెట్టి కొత్త గడ్డిని తీసుకొచ్చి చుట్టి వేద పండితుల పూజలతో వెలిగించారు.