జూబ్లీహిల్స్‌లో కొత్త వివాదం.. ఓటు వేయనవి వారే టార్గెట్

జూబ్లీహిల్స్‌లో కొత్త వివాదం.. ఓటు వేయనవి వారే టార్గెట్

HYD: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఓటు కొనుగోలు వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ఎన్నికల సమయంలో డబ్బు పంచిన నేతలు, ఓటు వేయని వారిని గుర్తించి, తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. బస్తీలు, కాలనీలు, అపార్ట్‌మెంట్లలో స్థానిక నాయకులు జాబితాలు పట్టుకొని వసూళ్లు ప్రారంభించారు. ఓటుకు నోటు వ్యవహారం, ఇప్పుడు ఓటర్లకు తలనొప్పిగా మారింది.