మంచిమాట: క్రమశిక్షణను ఇలా అలవర్చుకోండి
మీరు జీవితంలో అభివృద్ధి కోరుకుంటే.. మీ పనులకు జవాబుదారీతనం వహించండి. మానసిక సంతృప్తిని పొందాలంటే.. ఇతరుల పట్ల కృతజ్ఞతాభావంతో మెలగండి. క్రమశిక్షణను అలవర్చుకోవాలనుకుంటే.. తాత్కాలిక ఆనందాలకు దూరంగా ఉండండి.