నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ నిజామాబాద్‌లో సందడి చేసిన సినీ నటి నిధి అగర్వాల్ 
★ రేపు నిజామాబాద్ రానున్న ఎంపీ ఈటల రాజేందర్
★ డిచ్ పల్లి బైపాస్ రోడ్డులో ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీ సాయి చైతన్య
★ హమాలీ కార్మికుల కూలీ రేట్లను పెంచాలి: IFTU