VIDEO: ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన బస్సు

VIDEO: ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన బస్సు

SRPT: సూర్యాపేటలో స్థానిక రైతు బజార్ సమీపంలో ఈరోజు బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముందుగా వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయాలపాలయ్యారు. వెంటనే క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.