చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ దిత్వా తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సుమిత్ కుమార్
➢ పెద్ద పంజాణి మండలంలో లారీ, బైక్ ఢీ.. వ్యక్తి మృతి
➢ తిరుమలలో శ్రీ భాగ్య నూతన అతిథి భవనాన్ని ప్రారంభించిన TN గవర్నర్ ఆర్ఎన్ రవి
➢ రేపు డయల్ యువర్ కమిషనర్ రద్దు: తిరుపతి కమిషనర్ ఎన్.మౌర్య