జాతరకు నిరంతరం విద్యుత్ సరఫరా

జాతరకు నిరంతరం విద్యుత్ సరఫరా

WGL: మేడారం జాతరకు లక్షల్లో తరలివచ్చే భక్తులు వనంలో గుడారాలు వేసుకుని ఉంటారు. ఆ ప్రాంతంలో భారీగా విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది. ఈ క్రమంలో జాతరకు వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు లోడ్‌ను తట్టుకునేందుకు అవసరమైన చర్యలతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు TGNPDCL సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు.