VIDEO: విజయసేనారెడ్డికి నివాళి

SRPT: రావులపల్లి అభివృద్ధికి కృషి చేసిన మహానీయుడు విజయసేనారెడ్డి అని రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు వెంకన్న యాదవ్ అన్నారు. శనివారం తుంగతుర్తి మండలం రావులపల్లిలో విజయసేనారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. గ్రామంలో మంచినీటి సౌకర్యం, రోడ్లు, ఎస్సీ కాలనీలో 150 ఇండ్లను నిర్మించిన ఘనత విజయసేనారెడ్డిది అన్నారు.