WWC ఫైనల్‌లో రెండో అత్యధిక స్కోరు
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న WWC ఫైనల్‌లో భారత్ 298/7 పరుగుల భారీ స్కోరు చేసింది. మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరుగా నిలిచింది. 2022లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా చేసిన 356/5 పరుగులు ఇప్పటికీ అత్యధిక స్కోరుగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.