అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆదాయం వివరాలు

అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆదాయం వివరాలు

కోనసీమలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శుక్రవారం వివిధ సేవల ద్వారా రూ. 1.87 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ఉదయం నుంచి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. దర్శనం చేసుకున్న భక్తులు అన్న ప్రసాదాలను స్వీకరించారు.