'మోటారు వాహన చట్ట నిబంధనలను పాటించండి'

'మోటారు వాహన చట్ట నిబంధనలను పాటించండి'

SKLM: మోటార్ వాహన చట్ట పరిధిలో ఉన్న నిబంధనలను తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారులు పాటించాలని సీఐ చింతాడ ప్రసాదరావు, ఎస్సై మహమ్మద్ యాసీన్ తెలిపారు. ఆదివారం సాయంత్రం హిరమండలం ప్రధాన రహదారిలో వాహనాలను తనిఖీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, వాహనానికి సంబంధించిన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. హెల్మెట్లు విధిగా వాడాలని పేర్కొన్నారు.