డ్రగ్స్‌కు యువత బానిస కావొద్దు: ఎస్పీ

డ్రగ్స్‌కు యువత బానిస కావొద్దు: ఎస్పీ

కృష్ణా: డ్రగ్స్‌కి బానిసై విద్యార్థులు జీవితం పాడు చేసుకోవద్దని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు పిలుపునిచ్చారు. పెనమలూరు నియోజకవర్గంలోని ఓ ఇంజనీరింగ్ విద్యాసంస్థలలో డ్రగ్స్ అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మంచి నడవడకితో యువత నడవాలన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ అవసరమన్నారు.