భూపతిపూర్‌లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు
JGL: రాయికల్ మండలం భూపతిపూర్లో వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో వివేకానంద జయంతి సందర్భంగా పుష్పాంజలి కార్యక్రమం నిర్వహించి జెండా వందనం చేశారు. అనంతరం వివేకానందుని ఆశయాలను, ఆయన గొప్పదనాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు తుమ్మనపల్లి విజయ్, ఉపసర్పంచ్ సంజీవచారి తదితరులు, పాల్గొన్నారు.