RTC కార్మికుల సమస్యలను పరిష్కరించాలి: శ్రీహర్షిణి

RTC కార్మికుల సమస్యలను పరిష్కరించాలి: శ్రీహర్షిణి

BHPL: RTC కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని భూపాలపల్లి మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిని అన్నారు. RTC కార్మికుల సమ్మెకు మాజీ జెడ్పీ ఛైర్‌పర్సన్ మద్దతు తెలిపి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యే వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.