నూతనంగా మెయిన్ రోడ్డు నిర్మాణం

నూతనంగా మెయిన్ రోడ్డు నిర్మాణం

తూర్పుగోదావరి: బ్రాహ్మల కాలనీ ఏర్పడి 30 సంవత్సరాల అయిన ఆ కాలనీకి మెయిన్ రోడ్ కి ఇప్పడు వరకు దిక్కులేదు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వారందరూ కలిపి ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు దృష్టికి తీసుకురాగా ఈ విజయాన్ని జగంపేట ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి వర్యులు తోట నరసింహం గారితో చెప్పి ఆదేశాల మేరకు పనులు చేపట్టడం జరిగింది.