ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ మాజీ మంత్రి హరీష్ రావుపై మండిపడ్డ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
➢ కరీంనగర్‌లో ప్రత్యేక టూర్ ప్యాకేజీ బస్సును ఏర్పాటు చేసిన DM విజయ మాధురి
➢ ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీక సర్వార్ సర్దార్ పాపన్న గౌడ్: కోరుట్ల MLA సంజయ్
➢ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 12 గేట్లను ఎత్తిన అధికారులు