నెల్లూరులో జంట హత్యల కలకలం

నెల్లూరులో జంట హత్యల కలకలం

NLR: జిల్లాలోని కొడవలూరు మండలం గండవరం పొలాల్లో జంట హత్యలు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తలు ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. మృతులను దగదర్తికి చెందిన వెంకటేశ్(29), సంగం మండలానికి చెందిన బాల వెంకటయ్య(26)గా పోలీసులు గుర్తించారు. పాత కక్షల కారణంగానే ఈ హత్యలు జరిగాయా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.