జూరాల వద్ద బ్రిడ్జిని అడ్డుకున్నది అరుణనే: మంత్రి

జూరాల వద్ద బ్రిడ్జిని అడ్డుకున్నది అరుణనే: మంత్రి

NRPT:జూరాల ప్రాజెక్టు దగ్గర నిర్మిస్తున్న సేఫ్టీ బ్రిడ్జిని అడ్డుకున్నది పాలమూరు ఎంపీ అరుణమ్మ అని మంత్రి మరోసారి ఆరోపించారు. అమరచింత మునిసిపాలిటీ కేంద్రంలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. బ్రిడ్జిని అడ్డుకొని తనపై ఆరోపణలు చేస్తూ ఎంపీ అరుణ మాట్లాడడం సమంజసం కాదన్నారు. బ్రిడ్జి పూర్తి అయితే ఎన్నో మండలాలకు ఉపయోగమని మంత్రి అన్నారు.