వరస సెలవులు.. మార్కెట్కు పోటెత్తిన మిర్చి

వరస సెలవులు.. మార్కెట్కు పోటెత్తిన మిర్చి

KMM: వరుస సెలవుల తర్వాత ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు నిన్న, నేడు మిర్చి పోటెత్తింది. రద్దీకి తగ్గట్టుగానే ధరలోనూ పురోగతి కనిపించింది. క్వింటా తేజా రకం జెండాపాట రూ. 19,500 పలికింది. ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగు ప్రాంతాల నుంచి రైతులు సుమారు 45 వేల బస్తాల పంటను విక్రయానికి తెచ్చారు. మార్కెట్ ఛైర్మన్ హన్మంతరావు, కార్యదర్శి ప్రవీణ్ కుమార్ పర్యవేక్షించారు.