'సమాజం కోసం ఎంతోమంది వీరులు అమరులయ్యారు'

'సమాజం కోసం ఎంతోమంది వీరులు అమరులయ్యారు'

KMM: ఈనెల నవంబర్ 9 తేదీ వరకు అమరవీరుల సంతాప సభల పిలుపులో భాగంగా గురువారం కారేపల్లి మండలం మాదారం గ్రామపంచాయతీ గోవింద తండాలో అమరుడు కామ్రేడ్ కాలియా స్తూపం‌పై జెండా ఎగురవేసి నివాళులర్పించారు. అనంతరం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి వై ప్రకాష్ మాట్లాడుతూ.. దోపిడీ పీడన అసమానతలు లేని సమ సమాజం కోసం ఎంతోమంది వీరులు అమరులయ్యారని అన్నారు.