తెలంగాణకు విముక్తి కల్పించిన ధీరోదాత్తుడు పటేల్: బ్రహ్మానందం
ADB: నిజాం మెడలు వంచి.. రజాకార్ల రాక్షస పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన ధీరోదాత్తుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బీజేపీ జిల్లాధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ పేర్కొన్నారు. వల్లభాయ్ పటేల్ 150వ జయంతి కార్యక్రమాన్ని పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. దేశ ఐక్యతే అసలైన స్వాతంత్య్రమని నమ్మిన గొప్ప దేశ భక్తుడు అని కొనియాడారు.