'7న పాలస్తీనాకు సంఘీభావంగా ప్రదర్శన'

'7న పాలస్తీనాకు సంఘీభావంగా ప్రదర్శన'

KMM: పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులు, పసిపిల్లల హత్యలకు వ్యతిరేకిస్తూ ఈనెల 7న ఖమ్మంలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వామపక్ష నాయకులు తెలిపారు. ఆదివారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న అన్యాయాన్ని ఖండించడం, అంతర్జాతీయ సమాజాన్ని ఈ హింసను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరడమే ఈ ప్రదర్శన ఉద్దేశమన్నారు.