VIDEO: సూర్యగిరి ఎల్లమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తుల

VIDEO: సూర్యగిరి ఎల్లమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తుల

RR: రావిరాల సమీపంలో ఉన్న సూర్యగిరి ఎల్లమ్మ ఆలయానికి నేడు భక్తులు పోటెత్తారు. మంగళవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో దర్శనానికి ఎక్కువ సమయం పట్టింది. స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్‌లో గంటల తరబడి నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక వాహనాలు అధిక సంఖ్యలో రావడంతో భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు.