'గోదావరి వరద ఉదృతిని పరిశీలించిన మంత్రి'

'గోదావరి వరద ఉదృతిని పరిశీలించిన మంత్రి'

PDPL: రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు ప్రజలకు సూచించారు. మంథనిలో ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరినది నీటి ప్రవాహాన్ని మంత్రి పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.