అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఇవాళ ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపనలు చేశారు. 19 వ వార్డు నేతాజీ నగర్ కాలనీలో సాధారణ నిధులు సుమారు రూ. 15 లక్షలు, నాలుగవ వార్డ్ పద్మనాభపురం కాలనీలో 15వ ఆర్థిక సంఘ నిధులు రూ. 9.5 లక్షలు, తొమ్మిదవ వార్డ్ వెంకటేశ్వర కాలనీలో 15వ ఆర్థిక సంఘ నిధులు సుమారు రూ. 10 లక్షలతో పనులు ప్రారంభించారు.