తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦అమరావతే రాష్ట్ర శాశ్వత రాజధానిగా ఉండాలన్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
✦సీతానగరం మండలం పోరుషోత్తంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో మద్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన కలెక్టర్ కీర్తి చేకూరి
✦ తూర్పు గోదావరి జిల్లాలో నిర్మించిన ప్రభుత్వ గృహాలను ఈ నెల 30న ప్రారంభించనున్నట్లు వెల్లడించిన కలెక్టర్ కీర్తి చేకూరి
✦రాజమండ్రి సెంట్రల్ జైల్‌ను సందర్శించిన ఎస్టీ కమీషన్ సభ్యులు కె. మల్లేశ్వరరావు