చంద్రగిరికోటలో అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు

చంద్రగిరికోటలో అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు

TPT: చంద్రగిరి కోటలో జాతీయ మహిళా సాధికార సదస్సు అతిథులకు విందు ఏర్పాట్లు చేశారు. అనంతరం నిర్వహించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను ఆకట్టుకున్నాయి. అలాగే లైటింగ్ సౌండ్ షో నిర్వహించారు. ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన కొమ్ముకూయ, ధీంసా నృత్యాలను ఏర్పాటు చేశారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరై తిలకించారు.