బస్సు ఎక్కని భర్త.. భార్య ఏం చేసిందంటే..?

బస్సు ఎక్కని భర్త.. భార్య ఏం చేసిందంటే..?

GNTR: అమృతలూరు మండలంలోని గోవాడకు చెందిన వృద్ధురాలు నర్సమ్మ చెరుకుపల్లి నుంచి తెనాలికి వెళ్లే బస్సును ఎక్కింది. కానీ భర్త సుబ్బారావు ఎక్కలేదని కదులుతున్న బస్సు నుంచి దిగే ప్రయత్నంలో కిందపడింది. దీంతో బస్సు టైర్లు ఆమె కాలుపై ఎక్కడంతో  కాలు నుజ్జునుజ్జయింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.