లోక్‌సభ‌లో గందరగోళం.. మధ్యాహ్నం వరకు వాయిదా

లోక్‌సభ‌లో గందరగోళం.. మధ్యాహ్నం వరకు  వాయిదా

FCRA సవరణ బిల్లు-2026పై కేరళ ప్రజలను కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ఈ బిల్లు ఏ మతానికి లేదా సంస్థకు వ్యతిరేకం కాదని, విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకత కోసమేనని స్పష్టం చేశారు. కేరళ ఎన్నికల కోసమే విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. విపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.