'అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయండి'
శ్రీకాకుళంలోని DR.BR .అంబేద్కర్ విగ్రహం వద్ద రేపు ఉదయం10కు 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, షెడ్యూల్డ్ కుల సంఘాల నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు చేసి నివాళులర్పిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.