నియోజకవర్గం సమస్యలపై మంత్రికి వినతి పత్రం అందజేత

నియోజకవర్గం సమస్యలపై మంత్రికి వినతి పత్రం అందజేత

CTR: రవాణా, యువజన శాఖామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి కలిసారు. బుధవారం విజయవాడలోని మంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి, పుంగనూరు నియోజకవర్గ పరిస్థితులపై చర్చించారు. అనంతరం నియోజకవర్గం లోని సమస్యలపై మంత్రికి వినతిపత్రం అందజేశారు.