పార్థీవదేహానికి MLA నివాళులు

పార్థీవదేహానికి MLA నివాళులు

KRNL: ఆలూరు మండలం కురవల్లి గ్రామంలో బోయ ఓంకాంత్ ఆనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు MLA బుసినే విరుపాక్షి ఇవాళ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతుని కుటుంబాన్ని ఓదార్చి పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట పలువురు వైసీపీ నాయకులు, తదితరులు ఉన్నారు.