కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ నాయకుడు

KMM: BRS సింగరేణి మండల నాయకుడు ఎస్‌కే గౌసుద్దీన్ గురువారం మాజీ మంత్రి KTR ను హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైరా నియోజకవర్గ సమస్యలు, పార్టీ పరిస్థితులపై కేటీఆర్‌కు వివరించారు. అదే విధంగా ఇంజినీరింగ్ చదువుతున్న తన కుమార్తె షేక్ మదీనా కౌసర్‌కు మెస్ ఫీజు చెల్లిస్తానని KTR హామీ ఇచ్చి లాప్‌టాప్ అందజేసినట్లు తెలిపారు.