VIDEO: సముద్ర స్నానాలకు పోటెత్తిన భక్తులు

SKLM: సంతబొమ్మాలి మండలం భావనపాడు సముద్ర తీరాన రథసప్తమి పర్వదినాన మంగళవారం సముద్ర స్నానాలు ఆచరించడానికి నలుమూలల నుండి భక్తులు చేరుకున్నారు. సముద్ర స్నానాలు చేసి వేకువజామునే ఆ సూర్య భగవానుని దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు.