గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టు ఒక గేటు ఓపెన్

గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టు ఒక గేటు ఓపెన్

NRML: భైంసా గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో వచ్చి చేరుతునట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాజెక్టుకి ఎగువన నుంచి 569 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో రావడంతో అధికారులు ఒక గేటు ఎత్తివేసి దిగువనకి 569 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.