శాసన మండలి సమావేశంలో ఎమ్మెల్యే శ్రావణి

శాసన మండలి సమావేశంలో ఎమ్మెల్యే శ్రావణి

ATP: శాసన మండలి 'కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్' ఆధ్వర్యంలో అమరావతిలోని శాసనసభ భవనంలో బుధవారం కమిటీ సమావేశం జరిగింది. ​ఈ సమావేశంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ (దుకాణాలు, ప్రీమియం దుకాణాలు, బార్ లైసెన్సులు)కు సంబంధించిన 2024, 2025 నియమావళి అజెండాలపై కమిటీ చర్చించింది.