బెట్టింగ్ బాబులకు BAD NEWS

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై దేశవ్యాప్తంగా నిషేధం విధించనున్నారు. ఈ బిల్లును రేపు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే లోక్‌సభలో నెలకొన్న గందరగోళం కారణంగా స్పీకర్ ఓం బిర్లా సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.