VIDEO: రోడ్డుపై ఏరులై పారుతున్న డ్రైనేజీ నీరు

VIDEO: రోడ్డుపై ఏరులై పారుతున్న డ్రైనేజీ నీరు

HYD: మాదాపూర్‌-అయ్యప్ప సొసైటీలో డ్రైనేజీ నీరు రోడ్డుపై ఏరులై పారుతుంది. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కాలంలోనే ఇలా ఉంటే వర్షాకాలం పరిస్థితి ఎంటో అని నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నిసార్లు జీహెచ్‌ఎంసీ సిబ్బందికి ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.