VIDEO: తడ్కల్‌లో ప్రారంభమైన కుస్తీ పోటీలు

VIDEO: తడ్కల్‌లో ప్రారంభమైన  కుస్తీ పోటీలు

SRD: కంగ్టి మండల తడ్కల్ శివారులోని రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు స్థానిక ఆలయంలో రేణుక ఎల్లమ్మ తల్లి నిర్వాహకులు పూజలు చేశారు. తొలుత చిన్నపిల్లలతో కుస్తీ పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన పిల్లలకు కొబ్బరికాయలు, బహుమతులను అందజేశారు. ఇందులో సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి, గ్రామ పెద్దలు ఉన్నారు.