బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

SKLM: రణస్థలం మండలం కొండములగాం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు దన్నాన సత్తిబాబు తల్లి ఇటీవల మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు బుధవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్ధించారు.