'ఎక్కడ నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలి'

'ఎక్కడ నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలి'

BPT: బాపట్ల పురపాలక సంఘ కమిషనర్ జి. రఘునాథ రెడ్డి మంగళవారం పలు వార్డులలో పర్యటించారు. పరిశుభ్రత, వర్షాకాల సన్నద్ధత, ప్రజా సమస్యలపై ప్రత్యక్షంగా తనిఖీ చేసి అవసరమైన సూచనలు జారీ చేశారు. పురపాలక కార్యాలయంలో సచివాలయ పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శుల రోజువారీ పనితీరు రిజిస్టర్‌ను పరిశీలించారు.