అధికారులతో ఎమ్మెల్యే సునీత సమావేశం

అధికారులతో ఎమ్మెల్యే సునీత సమావేశం

ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత సోమవారం అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. వివిధ సమస్యలు, కారణాలపై నుంచి వచ్చిన ప్రజల వినతులను ఆమె స్వీకరించారు. సమస్యల సత్వర పరిష్కారం కోసం అధికారులకు ఆమె తగిన ఆదేశాలు జారీ చేశారు.