VIDEO: వైశ్య ఉపాధ్యాయులకు సన్మానం

VIDEO: వైశ్య ఉపాధ్యాయులకు సన్మానం

SDPT: గజ్వేల్ పట్టణంలో అభయ హస్తం మిత్ర బృందం ఆధ్వర్యంలో బుధవారం ఆర్యవైశ్య ఉపాధ్యాయులకు సన్మానం నిర్వహించారు. గురుపూజోత్సవ పురస్కరించుకొని అభయ హస్తం మిత్ర బృందం గౌరవ అధ్యక్షుడు నంగునూరు సత్యనారాయణ, అధ్యక్షుడు రావికంటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైశ్య ఉపాధ్యాయులను సన్మానించి సత్కరించారు.