మెడికట్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నేతల ర్యాలీ

మెడికట్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నేతల ర్యాలీ

NTR: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు ర్యాలీలు నిర్వహించారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలో ర్యాలీ చేపట్టారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలను పార్టీ శ్రేణులు ప్రదర్శించాయి.