ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

KMM: ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం రాత్రి కూసుమంచి మండలం చిన్న పోచారం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన శంకర్ (43) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.