పెద్ద మొత్తంలో నిమజ్జనాలు పూర్తవుతాయి: DGP

పెద్ద మొత్తంలో నిమజ్జనాలు పూర్తవుతాయి: DGP

HYD: హైదరాబాద్‌లో పెద్ద మొత్తంలో నిమజ్జనాలు ఇవాళ పూర్తవుతాయని డీజీపీ జితేందర్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ నిమజ్జనాలు జరుగుతున్నాయని వెల్లడించారు. కొన్నిచోట్ల ఇప్పటికే పూర్తయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎక్కడైతే బందోబస్తు అవసరం ఉందో అక్కడ విధులు కేటాయించామని చేప్పుకొచ్చారు.