హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ప్రముఖ రచయిత్రి తెన్నేటి సుధాదేవి మృతి
➢ వీసా రిజెక్ట్ అవ్వడంతో HYDలో రోహిణి అనే మహిళ డాక్టర్ ఆత్మహత్మ
➢ మధురానగర్‌లో గ్యాస్ సిలిండర్ పేలి మహిళ మృతి
➢ కేసీఆర్ ఒక పులి బయటకు వస్తే కాంగ్రెస్ నేతల సంగతి తెలుస్తారు: ఎమ్మెల్యే కృష్ణారావు
➢ బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్