చల్లా వంశీచందర్ రెడ్డి గెలుపుకై దేవరి మల్లప్ప జోరుగా ఇంటింటి ప్రచారం

చల్లా వంశీచందర్ రెడ్డి గెలుపుకై దేవరి మల్లప్ప జోరుగా ఇంటింటి ప్రచారం

NRPT: ఈరోజు మఖ్తల్ నియోజకవర్గంలోని నేరడగం, వర్కూరు, హిందూపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డికి మద్దతుగా టిఎస్ టిపిసి మాజీ చైర్మన్ దేవరి మల్లప్ప జోరుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. కడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పథకాల గురించి వివరిస్తూ 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి చల్లా వంశీ చందర్ రెడ్డిని గెలిపించాలన్నారు.