ప్రతిపక్షంలోనూ పట్టు నిలుపుకున్న BRS
SRCL: గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో BRS ప్రభంజనం సృష్టించింది. తంగళ్లపల్లి మండలంలో 30 గ్రామాల సర్పంచ్ స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఇందులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 20 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన 6 బీజేపీకి చెందిన 4 అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందారు. దీంతో ప్రతిపక్షంలోనూ బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంది.