నేడు అమరజీవి 125వ జయంతి వేడుకలు

నేడు అమరజీవి 125వ జయంతి వేడుకలు

SKLM: ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి 125వ జయంతి వేడుకలను సోమవారం ఉ.10:30 కు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. పాత బస్టాండ్ జంక్షన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ హాజరవుతారని పేర్కొన్నారు.